Sunday, April 25, 2010

లోపలి మనిషి(సమీక్ష)

రచయిత:పి.వి.నరసిమ్హ రఒ
అనువాదం:కె.భాస్కర్.
ప్రచురన:ఎమెస్కో బుక్స్
కవర్ పేగి:
ప్రభుద్దదస్ గుప్త,పురుషొథం కుమార్ గి
అమ్షం:ఆనంద్ చౌదర్య్,మహెంద్రనాథ్,షెకర్,అరున,ప్రధాన పాత్రలు.ఒక మద్యతరగతి భూస్వామ్య కుతుంబంలొ పుట్టిన సాధారన బాలుదు తన నిజాయితి పథంలో అంచెలంచెలుగా ఎదిగి చివరకు దెష ప్రధాని అవుతాదు.ఈ ఘట్టంలొ క్రింది సంఘటనలు జరుగుతాయి.
ఆనంద్ అఫ్రోజాబాద్లో చదువుకుంతూ రాజుకు వ్యతిరెఖంగా రహస్య ఉద్యమంలో పాల్గొంటాదు.1949 సెప్ 16 న పటేల్ గారి సైనిక చర్యతొ ఆయన రహస్య జీవితం ముగుస్తుంది.మిత్రుదు సుదర్షన్ సలహాతో ఎమ్మెల్యెగా పోటీ చెసి,చౌదరీ మంత్రివర్గంలో జైల్ల షాఖా,భారీజలవనరుల షాఖా చివరగా భూసంస్కరనాల షాఖ మంత్రిగా పనిచెస్తాదు.
1962 నెఫా రివర్స్ సంఘటనతో జవహార్ గారు కాస్త కలత చెంది 1964 మే27 న మరనించారు.గి నందా గారు తాత్కాలిక ప్రధాని అయ్యారు.నెహ్రు వారసుదుగా లాల్ బహదూర్ షస్త్రీ గారు ప్రధాని అయ్యారు.1965 లో గుజరాథ్లోని రన్న్ ప్రాంతంలో పాక్ చొరబాటు జరిపి వెనక్కు తగ్గును.తిరిగి సరిహద్దులో మెరుపు దాది జరుపుతుంది.లాహోర్ దగ్గర భారత సైన్యాలు ఆధిపత్యం సంపాదిస్తాయి.రష్యా మద్యవర్తిత్వంలో లాల్ బహదూర్ గారు ఉబ్జెకిస్తాన్ రాజధాని థష్కెంత్లో చర్చలు జరిపి హటాత్తుగా మరనించారు.
మోరార్జి మరియు ఇందిరాల నదుమ రజకీయ యుద్దం ప్రారంభం అవుతుంది.ఇందిరా జి ప్రధాని అయ్యారు.1967 ఎన్నికలలో కాంగ్రెస్స్ విజయం ,ఇందిరా జీ 2 వ సారి ప్రధాని అయ్యారు.మోరార్జి గారు చాలా ఆటంకాలు స్రుష్తించారు. 1971 లో ఇందిరాజీ ముందస్తు ఎన్నికలకు వెల్లింది.పార్తీ లో చీలిక వచి కాంగ్రెస్స్(ఐ),కాంగ్రెస్స్(ం)లు భిన్న గుర్తులు తో పోటీ చెస్తయి.కాంగ్రెస్స్(ఐ) గెలుపుతో ఇందిరా సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.