Monday, April 05, 2010

నేస్తమా ... బీ పాజిటివ్ (సమీక్ష)

రచయిత:ఎ.జి.క్రిష్ణ మూర్తి.ముద్రా కమ్యునికేషన్ ఫౌండర్.ఇన్విజిబుల్ సి.ఇ.ఒ.రచయిత.
ప్రచురణ:ఎమెస్కొ బుక్స్.
కవర్ పేజి:ఉత్తం కుమార్.
బొమ్మలు:అక్బర్.
అం శం:రచయిత తాను నిజ జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు ఆయన వాటిని ఆషావాదంతో ఎదుర్కొన్న విధానాలు పుస్తకంలో వివరించారు. తన గురువులయిన ధీరుభాయి, గీరబెన్,వర్ఘీస్ కురియన్ ల గుర్చి వివరించారు.
నచ్చిన అం శం:ధీరుభాయి గారు రచయిత నిరాశ చెందినపుడు ఒక బహుమతి ఇచ్చి మరీ ఆయనను ప్రొత్సహించి సాధారణ మనిషి నుంచి మంచి ఫలితాలను రాబట్టడం.
ముగింపు: చెరువులో పడిన చేప పిల్లకు ఈత నేర్పల్సిన అవసరం లేదు.ఎవరి కష్టసుఖాలు కలిమిలేములను వారికే విడిచిపెట్టి,కష్తె ఫలే అను సూత్రన్ని నమ్మి,ఇష్టమయిన పనిని ఆషావాదంలో చేయాలని,ఈ క్షనంలొనే జీవితాన్ని జీవించాలని పుస్తకం ద్వారా రచయిత నిరూపించారు.